లాయర్ తిమ్మరుసు

సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్మెంట్ వాలి’ ఉపశీర్షిక. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై మహేష్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మే 21న సినిమా విడుదలకానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘వాణిజ్య హంగులు, వినోదం కలబోతగా రూపొందుతున్న చిత్రమిది. తిమ్మరుసు అనే లాయర్ జీవితగమనంలో ఎదురయ్యే సంఘటనలు ఆకట్టుకుంటాయి. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపారు. బ్రహ్మాజీ, అజయ్, అల్లరి రవిబాబు, అంకిత్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల.
ఇవి కూడా చదవండి:
ఆ క్షణం కళ్లల్లో నీళ్లు తిరిగాయి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

