Skylab movie in OTT | ఓటీటీలోకి సత్యదేవ్ స్కైలాబ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Skylab movie in OTT | సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ నటించిన పీరియాడికల్ మూవీ స్కైలాబ్. 1979లో అంతరిక్ష పరిశోధన శాల నుంచి స్కైలాబ్ భూమి మీద పడనుందనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ సమయంలో తెలంగాణలోని బండలింగంపల్లి గ్రామంలో జరిగిన ఆసక్తికర సన్నివేశాల ఇతివృత్తంగా కల్పిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. విశ్వక్ ఖండేరావు ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా నిర్మాతల్లో నిత్యామీనన్ కూడా ఒకరు కావడం విశేషం. డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది.
సత్యదేవ్, నిత్యా మీనన్ నటించిన స్కైలాబ్ సినిమా సంక్రాంతి కానుకగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల అవుతుంది. జనవరి 14 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సంక్రాంతి విజేత | హీరో వర్సెస్ రౌడీ బాయ్స్ గెలుపెవరిది?
Keerthy Suresh |టాలీవుడ్ను వదలని కరోనా.. కీర్తి సురేశ్కు పాజిటివ్
మళ్లీ ప్రేమలో పడ్డ శ్రుతి హాసన్.. తానే ప్రపోజ్ చేశానంటూ ఓపెన్ అయిన నటి
ప్రేమ దేశం సినిమాకు రౌడీ బాయ్స్ సినిమాకు సంబంధం ఉందా?.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

