Sathi Leelavathi | 2022లో నటించిన హ్యాపీ బర్త్ డే సినిమా తర్వాత లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నుంచి వస్తోన్న చిత్రం సతీలీలావతి. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చాలా రోజుల క్రితం లాంచ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ అందించారు మేకర్స్. సతీలీలావతి టీజర్‌ను రేపు ఉదయం 10:30 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. లవ్, డ్రామా ఎలిమెంట్స్‌తో సాగే ఫన్నీ రైడ్‌కు సిద్ధంగా ఉండండి.. అంటూ రిలీజ్ చేసిన టీజర్ అప్డేట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న లావణ్య త్రిపాఠి సతీలీలావతిగా గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని గట్టిగానే ఫిక్సయినట్టు ఇప్పటివరకు విడుదల చేసిన రషెస్ హింట్ ఇచ్చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై నాగమోహన్బాబు ఎం, రాజేష్.టి నిర్మిస్తుండగా.. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Gear up for a funny ride filled with love, drama & pure chaos!💖#SathiLeelavathi TEASER drops tomorrow at 10:30 AM! ✌️
Stay tuned⌛️@Itslavanya @ActorDevMohan @SatyaTatineni @ddp_offl @AnandiArtsOffl @MickeyJMeyer @MeSapthagiri @JafferJiky #BinendraMenon #KosanamVithal… pic.twitter.com/HBpMt4Y1qc— BA Raju’s Team (@baraju_SuperHit) July 28, 2025
Hathnoora | ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా.. పలుగు పోచమ్మ ఆలయం వద్ద భక్తుల ఇక్కట్లు
Roads | సారూ మా రోడ్లు బాగు చేయరా.. బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
Additional collector Nagesh | ప్రాజెక్టులు, చెరువుల దగ్గరికి ఎవరూ వెళ్లొద్దు : అదనపు కలెక్టర్ నగేష్