Sarath Babu | శరత్‌బాబు ఆరోగ్యంపై తాజా అప్డేట్
Sarath Babu | ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు (Sarath Babu) అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. ఆయనను ఈ నెల 20న హైదరాబాద్‌లోని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేర్పించారు. అయితే శరత్ బాబు ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
Sarath Babu | ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు (Sarath Babu) అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. ఆయనను ఈ నెల 20న హైదరాబాద్‌లోని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేర్పించారు. అయితే శరత్ బాబు ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. శరత్ బాబు ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు సమాచారం. శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయంతోపాటు ఇతర అవయవాలపై పడ్డట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం శరత్‌బాబుకు ఐసీయూలో వెంటిలేటర్‌పైనే చికిత్సనందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
అనారోగ్యంతో కొన్ని రోజులుగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబును మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (AIG Hospital)లో జాయిన్ చేశారు. శరత్‌బాబు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.
తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో చాలా సినిమాల్లో నటించిన శరత్‌బాబు విభిన్న పాత్రలు పోషించారు. శరత్‌బాబు 2021లో పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్‌లో డిసిప్లీన్ కమిటీ ఛైర్మన్‌గా కనిపించారు. ఈ ఏడాది బాబీ సింహా లీడ్ రోల్లో నటించిన వసంత కోకిల చిత్రంలో నటించారు.
Read Also :
Captain Miller | ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో ఆర్ఆర్ఆర్ యాక్టర్
Custody | కస్టడీ నుంచి Timeless Love లిరికల్ వీడియో సాంగ్
Vishal 34 | విశాల్ 34 లాంఛ్.. ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

