Vishal 34 | విశాల్ 34 లాంఛ్.. ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్
Vishal 34 | ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు విశాల్ (Vishal). ఈ టాలెంటెడ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. హరి దర్శకత్వంలో కొత్త సినిమా విశాల్ 34 (Vishal 34)కు సంతకం చేశాడు.
Vishal 34 | గతేడాది లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశాల్ (Vishal). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు విశాల్. ఈ టాలెంటెడ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. హరి దర్శకత్వంలో కొత్త సినిమాకు సంతకం చేశాడు.
విశాల్ 34 ఇవాళ పూజా కార్యక్రమాలతో షురూ అయింది. విశాల్ 34 (Vishal 34)గా వస్తున్న ఈ చిత్రం అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చుట్టూ గన్స్, కత్తులు కనిపిస్తుండగా.. మధ్యలో స్టెతస్కోప్ చూడొచ్చు. విశాల్ ఇందులో డాక్టర్‌గా కనిపించబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తాజా ప్రాజెక్ట్ ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ హరి. భరణి, పూజ సినిమాల తర్వాత విశాల్ నటిస్తోన్న మూడో సినిమా కావడం విశేషం.
ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర నటీనటులెవరనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.
విశాల్ 34 లాంఛ్..
Super excited to join hands with Director Hari Sir for a 3rd time,
It’s going to be a blast and I am looking forward to it, GB#Vishal34
Produced by @stonebenchers and @ZeeStudiosSouth @kaarthekeyens @karthiksubbaraj pic.twitter.com/NpAjX1R9mt
— Vishal (@VishalKOfficial) April 23, 2023
ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్..
Extremely happy to announce that our #Production14 is #Vishal34 🩺🔥
A massive action entertainer starring Puratchi Thalapathy @VishalKOfficial directed by #Hari
Produced by @stonebenchers and @ZeeStudiosSouth@kaarthekeyens @karthiksubbaraj @Kirubakaran_AKR @TheVinothCj pic.twitter.com/0U7WFUBSIb
— Stone Bench (@stonebenchers) April 23, 2023
Read Also :
Captain Miller | ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో ఆర్ఆర్ఆర్ యాక్టర్
Sarath Babu | శరత్‌బాబు ఆరోగ్యంపై తాజా అప్డేట్
Custody | కస్టడీ నుంచి Timeless Love లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

