సంకల్ప్‌రెడ్డి ‘ఐబీ 71’

‘ఘాజీ’, ‘అంతరిక్షం’ సినిమాలతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారు సంకల్ప్‌రెడ్డి. తాజాగా ఆయన బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నారు. ‘ఐబీ 71’ పేరుతో ఓ హిందీ చిత్రాన్ని సంకల్ప్‌రెడ్డి తెరకెక్కించనున్నారు. గూఢచర్యం నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నది. విద్యుత్ జమ్వాల్ కథానాయకుడిగా నటిస్తూ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యథార్థ ఘటనలతో ప్రయోగాత్మకంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి రానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

