Martin Luther King | సంపూర్ణేశ్ బాబు (Sampoornesh Babu) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King). పొలిటికల్ సెటైరికల్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి పూజా అపర్ణా కొల్లూరు దర్శకత్వం వహించింది. ఈ సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చింది. అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన మార్టిన్ లూథర్ కింగ్ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాను థియేటర్లలో చూడలేని వారి కోసం డిజిటల్ ప్రీమియర్ అప్డేట్ వచ్చింది.
మార్టిన్ లూథర్ కింగ్ అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లైవ్‌లోకి వచ్చేసిందని ఇవాళ మధ్యాహ్నం సర్ప్రైజింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండటం విశేషం. ఇంకేంటి మరి ఈ సినిమాను థియేటర్లో మిస్సయిన సోనీలైవ్‌లో చూసేయండి మరి.
ఈ చిత్రంలో వెంకటేశ్ మహా, నరేశ్, శరణ్య ప్రదీప్, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. YNOT Studios, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వెంకటేశ్ మహా హోం బ్యానర్ మహాయణా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీకిస్మరణ్ సాయి సంగీతం అందించాడు. యోగిబాబు టైటిల్ రోల్లో నటించిన తమిళ చిత్రం మండేలాకు రీమేక్‌గా వచ్చింది.ఈ మూవీలో సంపూర్ణేశ్ ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో మెరిసి తనదైన శైలిలో అందరినీ ఆలోచింపజేస్తూ వినోదాన్ని అందించే ప్రయత్నం చేశాడు.
#MartinLutherKing is now streaming on @sonylivindia !
.Director @puja.kolluru
Producers @sash041075 @chakdyn
Creative Producer @venkateshmaha
Starring @thesampoorneshbabu #VKNaresh @iam_sharanyapradeep@StudiosYNot @sarkarshibasish @reliance.entertainment… pic.twitter.com/LTN8BDGCW2
— Ramesh Bala (@rameshlaus) November 28, 2023
ప్రీమియర్ షోలో మార్టిన్ లూథర్ కింగ్ టీం..
DAY 3 of the #MLKPremiereTour – #MartinLutherKing premiered in #Nellore yesterday ! ✨
Team is at #Kurnool today !@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun @SVC_official @venupro @StudiosYNot @RelianceEnt @Shibasishsarkar @Mahayana_MP pic.twitter.com/vesdUDEIr7
— AP International (@APIfilms) October 12, 2023
ప్రీమియర్స్‌లో మూవీ లవర్స్ సందడి ఇలా..
#NELLORE : DAY 3 of the #MLKPremiereTour – #MartinLutherKing premiered in #Nellore yesterday and watch the responses here ! ✨#MLKFromOct27
A @SVC_official Release@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt… pic.twitter.com/gWpR2SWvua
— Y Not Studios (@StudiosYNot) October 12, 2023
సర్ప్రైజ్ డెసిషన్..
#MartinLutherKing Pre-Release Premieres start today from Vishakhapatnam with the cast & crew. See you soon at your city !#MLKFromOct27@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @venupro @Mahayana_MP @SVC_official pic.twitter.com/D1hzM1X2ui
— Ramesh Bala (@rameshlaus) October 9, 2023
మార్టిన్ లూథర్ కింగ్ టీజర్..
#MartinLutherKing Pre-Release Premieres start today from Vishakhapatnam with the cast & crew. See you soon at your city !#MLKFromOct27@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @venupro @Mahayana_MP @SVC_official pic.twitter.com/D1hzM1X2ui
— Ramesh Bala (@rameshlaus) October 9, 2023
Twitter#MartinLutherKing Teaser From 11AM Tomorrow. Stay Tuned ! #MLKFromOct27
A @SVC_official Release@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @Shibasishsarkar @Mahayana_MP @APIfilms @venupro pic.twitter.com/xIg53kemmN
— Sampoornesh Babu (@sampoornesh) October 1, 2023
#MartinLutherKing has been censored ‘U’ and releasing on October 27 in theatres ! #MLKFromOct27
A @SVC_official Release@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @Shibasishsarkar @Mahayana_MP @APIfilms @venupro pic.twitter.com/2eo8B0zqoX
— Mahayana Motion Pictures (@Mahayana_MP) September 30, 2023