ముంబైలో కాస్ట్లీ ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్న టాలీవుడ్ స్టార్స్

టాలీవుడ్ స్టార్స్ దృష్టి ముంబైపై పడింది. అక్కడ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడమే కాదు ముంబైలో ఖరీదైన ఫ్లాటులు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ ముంబైలో కాస్ట్లీ బంగ్లా కొని హెడ్ లైన్స్‌లో నిలిచారు. ఇప్పటికే ఈ ఇంటి గృహ ప్రవేశం కూడా పూర్తైందని సమాచారం. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ స్టార్ ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారట.
అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా మారిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ తో అన్ని భాషలకు చెందిన ప్రేక్షకులని అలరించింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంతకు హిందీ సినిమా ఆఫర్స్ వస్తున్నాయట. ఈ క్రమంలో ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేయాలని సామ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సమంత .. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం అనే చిత్రంలో నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీలోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

