Samantha | ఏ మాయ చేశావే సినిమాతో ఎంట్రీలోనే మాయ చేసేంది చెన్నై సుందరి సమంత (Samantha). ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సామ్కుండే క్రేజే వేరు. ఈ బ్యూటీ ఒక్క ఫొటో పెట్టినా.. వీడియో పోస్ట్ చేసినా.. లైకులు, కామెంట్లు వరదలా వచ్చేస్తుంటాయి. నెట్టింట చురుకుగా ఉండే సామ్ పింక్ కలర్ చీర (Pink Colour Saree)లో మిరుమిట్లు గొలుపుతోంది.
దుబాయ్‌లో Nishka Jewellery Shop ప్రారంభోత్సవంలో సందడి చేసింది సమంత. కంప్లీట్ పింక్ కలర్ సంప్రదాయ వస్త్రధారణలో హొయలుపోతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. సమంత గులాబీ రంగు చీరలో గుబాలిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. సమంత ప్రస్తుతం వరుణ్ ధవన్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్ సిరీస్ Citadelలో నటిస్తోంది. ఇంగ్లీష్, తమిళంలో రాబోతున్న బైలింగ్యువల్ Chennai Storiesలో నటిస్తోంది. ఇది సామ్‌కు హాలీవుడ్ డెబ్యూ కావడం విశేషం.
ప్రారంభోత్సవంలో సమంత సందడి ఇలా..
Her beauty is truly enchanting@Samanthaprabhu2! ❤️✨ #NishkaJewellery #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/Rn5Yz5hj1o
— Samantha FC || TWTS™ (@Teamtwts2) October 8, 2023
Fans love in Dubai ❤️😍
Our Queen @Samanthaprabhu2 with her fans 🫶#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/HqpA3BQXt4— SAM ARMY || KnowUrStarSAM™ (@KnowUrStarSAM) October 7, 2023
Pretty in Pink 💖 She is a stunner 🔥 @Samanthaprabhu2 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/ajMQfKvjYv
— Samantha Fans (@SamanthaPrabuFC) October 8, 2023
🫶
Queen @Samanthaprabhu2 at#NishkaJewellery Dubai#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/od8QafEkc3— AkaSam (@SammuVerse) October 7, 2023