Shaakuntalam | శాకుంతలం అప్డేట్.. మేలిమి బంగారంలా సమంత శకుంతల దేవి లుక్
సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam) నుంచి అదిరిపోయే లుక్‌ను షేర్ చేశారు. తాజాగా పురు రాజవంశపు రాణి కావ్య నాయకి శకుంతల దేవి (Kavya Nayaki Shakuntala Devi) లుక్‌ను విడుదల చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం నుంచి అదిరిపోయే లుక్‌ను షేర్ చేశారు. తాజాగా పురు రాజవంశపు రాణి కావ్య నాయకి శకుంతల దేవి (Kavya Nayaki Shakuntala Devi) లుక్‌ను విడుదల చేశారు. వజ్రవైడూర్యములతో అలంకరించబడి.. మేలిమి బంగారంలా మెరిసిపోతున్న సమంత లుక్ దేవత దిగొచ్చిందా.. ? అన్నట్టుగా ఉంది.
కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా ఉన్న సామ్ స్టిల్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేస్తోంది. మైథలాజికల్ డ్రామాగా శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతోంది శాకుంతలం. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు.శాకుంతలంలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ మూవీని కూడా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన శాకుంతలం పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
సమంత శకుంతల దేవి లుక్
Kavya Nayaki Shakuntala Devi…👑
The Puru Dynasty Queen decked in all regal finery as a true golden goddess ✨#Shaakuntalam @Samanthaprabhu2 @Gunasekhar1 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @SVC_official #VasundharaDiamondRoof @neeta_lulla #ShaakuntalamOnApril14 pic.twitter.com/qteAwo4wlz
— Gunaa Teamworks (@GunaaTeamworks) March 23, 2023
ఏలేలో ఏలేలో లిరికల్ వీడియో సాంగ్..
రుషివనంలోన లిరికల్ వీడియో..
మల్లిక మల్లిక సాంగ్..
Read Also :
Rangamarthanda | బ్రహ్మానందం నటనకు చిరంజీవి, రాంచరణ్ ప్రశంసలు
Kushi | ఆఫీస్‌కు వెళ్తూ సమంతకు బై చెప్తోన్న విజయ్ దేవరకొండ.. ఖుషి తాజా పోస్టర్
MarutiNagar Subramanyam | మారుతి నగర్లో ఫన్ షురూ.. రావు రమేశ్ ఎంట్రీ అదుర్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

