Kushi | ఆఫీస్‌కు వెళ్తూ సమంతకు బై చెప్తోన్న విజయ్ దేవరకొండ.. ఖుషి తాజా పోస్టర్
విజయ్ దేవరకొండ (Vijay deverakonda), సమంత (Samantha) కాంబినేషన్లో తొలిసారి లీడ్ రోల్స్‌లో వస్తున్న సినిమా ఖుషి (Kushi). నిన్ను కోరి, చాలా రోజులుగా కొత్త అప్డేట్ కోసం నిరీక్షిస్తున్న మూవీ లవర్స్, అభిమానుల కోసం శివనిర్వాణ టీం అదిరిపోయే అప్డేట్ అందించింది.
విజయ్ దేవరకొండ (Vijay deverakonda), సమంత (Samantha) క్రేజీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఇద్దరి కలయికలో తొలిసారి లీడ్ రోల్స్‌లో వస్తున్న సినిమా ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా రోజులుగా కొత్త అప్డేట్ కోసం నిరీక్షిస్తున్న మూవీ లవర్స్, అభిమానుల కోసం శివనిర్వాణ టీం అదిరిపోయే అప్డేట్ అందించింది.
విజయ్ దేవరకొండ ఆఫీస్‌కు వెళ్తూ.. టెర్రస్‌పై పెట్‌ను ఎత్తుకొని ఉన్న సమంతకు బై చెప్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో విజయ్, సామ్ ప్రయాణం సూపర్ కూల్‌గా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో చెబుతున్నాడు డైరెక్టర్. శివనిర్వాణ మజిలీ తర్వాత ఈ సినిమాలో కూడా మరోసారి అలాంటి ఎమోషన్స్ పెట్టబోతున్నాడా..? అనేది చూడాలంటున్నారు పోస్టర్ చూసిన సినీ జనాలు. సెప్టెంబర్ 1న సినిమా విడుదల కానున్నట్టు తెలియజేసింది మైత్రీ మూవీ మేకర్స్ టీం.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఖుషి నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానికి హేశమ్ అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు.
సామ్‌కు బై చెప్తూ..
Experience the Magic of Two Worlds Falling for Each Other ♥#Kushi in cinemas from 1st SEPTEMBER 2023 ❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/C2VGk6uJPz
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

