విజయ్ నా లక్కీఛార్మ్!
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో దళపతి విజయ్-సమంత కాంబో ఒకటి. వీరిద్దరూ కలిసి కత్తి, తెరి, మెర్సల్ చిత్రాల్లో నటించారు.
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో దళపతి విజయ్-సమంత కాంబో ఒకటి. వీరిద్దరూ కలిసి కత్తి, తెరి, మెర్సల్ చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధించాయి. దీంతో ఈ జంటను సూపర్‌హిట్ జోడీ అని పిలుస్తుంటారు. తాజాగా ఈ విషయమై సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తమిళంలో ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది సమంత.
ఈ సందర్భంగా ఓ ఎపిసోడ్లో విజయ్ గురించి సమంత మాట్లాడింది. విజయ్‌తో తాను కలిసి నటించిన మూడు చిత్రాలు హిట్ కావడంతో ఆయన తన లక్కీఛార్మ్గా భావిస్తానని సమంత పేర్కొన్నది. సినిమాల్లో అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో రాణించడం సాధారణ విషయం కాదని అభిప్రాయపడింది. వ్యక్తిగా విజయ్ కోట్ల మందికి స్ఫూర్తినిచ్చారని, నాయకుడిగా కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారని సమంత ప్రశంసలు కురిపించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

