Harivarasanam | శబరిమల నేపథ్యంలో డివోషనల్ థ్రిల్లర్.. ‘హరివరాసనం’ ఫస్ట్ లుక్ విడుదల!
Saiju Kurup | మలయాళ నటుడు సాయిజు కురుప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'హరివరాసనం' (Harivarasanam) నుంచి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Saiju Kurup | మలయాళ నటుడు సాయిజు కురుప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘హరివరాసనం’ (Harivarasanam) నుంచి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో వేలాది మంది భక్తుల నడుమ హీరో సాయిజు కురుప్, చిన్నారి బేబీ ఈవాతో కలిసి స్వామి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది.
కేవలం భక్తి మార్గానికి మాత్రమే పరిమితం కాకుండా, ఒక తండ్రి – కూతుళ్ల భావోద్వేగ ప్రయాణం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రముఖ దర్శకుడు రాజేష్ నాయర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాయిజు కురుప్‌తో పాటు కోలీవుడ్ ప్రముఖ నటుడు యోగి బాబు, సితార విజయన్, సంపత్ రాజ్, జాయ్ మాథ్యూ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
An Emotional Journey of Faith! ✨
Witness HARIVARASANAM in theatres this MAKAR SANKRANTHI!
@KumarMangat @AbhishekPathakk @Films_AV #SaijuKurup #RajeshMohanan #AmpadyKaimal @iYogiBabu #SitharaVijayan #EvaAnil @Rajeshmenon1969 @Abh1navMehrotra #RavindraAuti https://t.co/vwzjmBXvnl
— Panorama Studios (@PanoramaMovies) October 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harivarasanam | శబరిమల నేపథ్యంలో డివోషనల్ థ్రిల్లర్.. ‘హరివరాసనం’ ఫస్ట్ లుక్ విడుదల!
Puvvada Ajay | ఖమ్మం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : పువ్వాడ అజయ్ కుమార్
ఏసీబీ వలలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు
జాతీయ స్థాయి కథల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని లాస్య
Ramayana | ‘రామాయణ’ ఇంగ్లిష్ వెర్షన్లో 25 నిమిషాలు కట్.. ప్రపంచ ప్రీమియర్‌లో ఆసక్తికర విషయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

