Sai Dharam Tej | మాస్ కథతో ‘గోలి శంకర్’
ఇటీవల విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువహీరో సాయిధరమ్‌తేజ్. ఆయన తదుపరి చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వం వహించబోతున్నారు. మాస్ కథాంశాల్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారు సంపత్‌నంది.
ఇటీవల విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువహీరో సాయిధరమ్‌తేజ్. ఆయన తదుపరి చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వం వహించబోతున్నారు. మాస్ కథాంశాల్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారు సంపత్‌నంది. ఈ సినిమా కోసం కూడా పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో కథను సిద్ధం చేశారని తెలిసింది.
ఈ చిత్రానికి ‘గోలి శంకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

