సాహసాల ‘దక్షిణ’
సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దక్షిణ’. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఓషో తులసీరామ్ రూపొందిస్తున్నారు. అశోక్ షిండే నిర్మాత. పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ…‘నాయిక ప్రధానంగా సాగే చిత్రమిది. నేటి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నాం. నవంబర్ రెండో వారానికి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాం’ అని అన్నారు. రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

