Roja: రోజా కూతురి బర్త్ డే .. వైరల్‌గా మారిన ఫొటోలు

90లలో ఎందరో స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్గా ఉన్న రోజా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల చిరంజీవి సినిమా చేస్తే అందులో నటిస్తానని పేర్కొంది. ప్రస్తుతం జబర్ధస్త్‌తో పాటు పలు షోలకు జడ్జిగా ఉంటున్న రోజా మరోవైపు రాజకీయాలతోను బిజీగా ఉంటుంది.
రోజా ఇటీవల తాను పడ్డ కష్టాలను గురించి చెప్పుకొచ్చింది. నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను.. 2002 వరకు కష్టపడిన మొత్తం కూడా అప్పులే కట్టాను. పెళ్లి చేసుకునే ముందు నాకు సమస్యలు వచ్చాయి.. పిల్లలు పుట్టరు అని చెప్పారు. కానీ పెళ్లైన ఏడాదికి అన్షు పుట్టింది. అందుకే నాకు అన్షు అంటే చాలా ఇష్టం అంటూ రోజా కన్నీరుపెట్టారు.

తాజాగా అన్షు బర్త్ డే వేడుకలని ఘనంగా జరిపింది రోజా. అంతేకాకుండా బర్త్ డే వేడుకకి సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేయగా, అవి వైరల్‌గా మారాయి. ఫొటోలలో రోజా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. రోజా తన కూతురు అన్షుని సినిమాలలోకి తీసుకురావాలని కూడా భావిస్తుందట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

