రితికా విన్యాసాలు చూసి అంతా షాక్..!

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గురు చిత్రంలో కథానాయికగా నటించిన రితికా సింగ్ అందరికి బాగానే గుర్తుండి ఉంటుంది. ఈ సినిమాలో రితికా అద్భుతమైన నటనతో కట్టి పడేసింది. నిజ జీవితంలోనూ బాక్సరైన రితికా సింగ్ ‘ఇరుదిచుట్రు’ సినిమాతో కోలివుడ్‌కు పరిచయమైంది. తమిళంలో ‘శివలింగ’, ‘ఆండవన్ కట్టలై’ సినిమాల్లో నటించింది. రితికా చేసిన సినిమాలు మంచి విజయాలే సాధించిన ఈ అమ్మడికి మాత్రం ఆఫర్స్ కరువయ్యాయి.
అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది రితికా. రీసెంట్గా రితికా ఓ కొలనులో ఫొటో షూట్ చేయగా, అందులో జారి పడింది. బట్టలు మొత్తం తడచిపోగా, అలానే ఫొటోలకు ఫోజులిచ్చి కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. ఇక వాటర్‌లో ఈ ముద్దుగుమ్మ చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో కూడా వైరల్ కాగా, రితికా డేర్ని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- guru
- rithika singh
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

