Home
Cinema
Rise Of Linga Song From Makutam Introduces Vishal Character With Powerful Gangster Anthem
రైజ్ ఆఫ్ లింగా
స్వీయ దర్శకత్వంలో విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మకుటం’. సముద్ర నేపథ్య కథాంశమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న 99వ సినిమా ఇది.
స్వీయ దర్శకత్వంలో విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మకుటం’. సముద్ర నేపథ్య కథాంశమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న 99వ సినిమా ఇది. ఈ చిత్రంలో విశాల్ త్రిపాత్రాభినయంలో కనిపిస్తారని, హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
శనివారం మూడు పాత్రల్లో ఒకటైన లింగా ఫస్ట్‌లుక్‌ని పరిచయం చేస్తూ ‘రైజ్ ఆఫ్ లింగా’ అనే పాటను విడుదల చేశారు. దీనిని విశాల్, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ సంయుక్తంగా ఆలపించారు. దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, కథ: రవి అరసు, నిర్మాత: ఆర్.బి.చౌదరి, దర్శకత్వం: విశాల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

