‘RC15’ షూటింగ్ పున:ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
'RC15' Shoot Resumes | 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్‌చరణ్. ఈ చిత్రంతో గ్లోబల్‌గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో 'RC15' చేస్తున్నాడు. మాములుగానే శంకర్ సినిమాలకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది.
‘RC15’ Shoot Resumes | ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్‌చరణ్. ఈ చిత్రంతో గ్లోబల్‌గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ‘RC15’ చేస్తున్నాడు. మాములుగానే శంకర్ సినిమాలకు టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడేకంగా చరణ్‌తోనే సినిమా చేయనుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలక్నొన్నాయి. అయితే శంకర్ ప్రస్తుతం ‘RC15’తో పాటు ‘భారతీయుడు-2’ చిత్రాన్ని కూడా ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాడు. కాగా ఇటీవలే ‘భారతీయుడు-2’ షూటింగ్ పునః ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఇక దాంతో చరణ్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. తాజాగా భారతీయుడు-2 షెడ్యూల్ పూర్తయింది. ఈ క్రమంలో శంకర్ మళ్లీ RC15కు సిద్ధమయ్యాడు. టాలీవుడ్ వర్గాల సమచారం ప్రకారం రాజమండ్రిలో సోమవారం నుండి ఓ చిన్న షెడ్యూల్‌ను స్టార్ట్ చేయనున్నాడట. ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్‌పై 6రోజులు, మిగిలిన కాస్ట్‌పై 3,4 రోజులు షూట్ చేయనున్నాడట. అంతేకాకుండా ఈ షెడ్యూల్లో రామ్‌చరణ్ తండ్రి పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగనుందట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో 50వ సినిమాగా తెరకెక్కుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Read Also:
Raja Delux | దీపావళికి ముందే సెట్స్‌పైకి ప్రభాస్-మారుతి మూవీ?
Simbu | ‘కేజీఎఫ్’ నిర్మాణ సంస్థలో.. శింబు భారీ బడ్జెట్ సినిమా?
Vikram Vedha | ‘100’ కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘విక్రమ్ వేద’.. కానీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

