Ravanasura Movie | రవితేజ సినిమా నుండి క్రేజీ న్యూస్.. అభిమానులకు పండగే..!
Ravanasura Latest Update | ఫలితం ఎలా ఉన్నా రవితేజ మాత్రం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే క్రాక్ తర్వాత ఈయన నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి.
Ravanasura Latest Update | ఫలితం ఎలా ఉన్నా రవితేజ మాత్రం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే ‘క్రాక్’ తర్వాత ఈయన నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. ప్రస్తుతం మాస్‌రాజా మాస్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. రవితేజ ఇప్పుడు నాలుగు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘రావణాసుర’ ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం బిగ్ అప్డేట్ను ప్రకటించింది.
ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను దీపావళికి ప్రకటించనున్నట్లు తాజాగా చిత్రబృందం తెలిపింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. రవితేజకు జోడీగా అను ఇమాన్యూయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్కినేని సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
This DIWALI 🪔
Embrace yourself with a MASSIVE UPDATE from the world of#𝗥𝗔𝗩𝗔𝗡𝗔𝗦𝗨𝗥𝗔 🔥
Loading TOMORROW @ 10:08 AM 💥
Stay Tuned ❤️🔥@RaviTeja_offl @iamSushanthA @sudheerkvarma @AbhishekPicture @SrikanthVissa @rameemusic @RavanasuraMovie pic.twitter.com/3BE0cTy1vq
— RT Team Works (@RTTeamWorks) October 23, 2022
Read Also:
Varausudu Movie | ‘వారసుడు’ సినిమా ఆడియో రైట్స్ అన్ని కోట్లా?
‘ఆదిపురుష్’ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. రాముడి గెటప్‌లో గూస్బంప్స్ తెప్పిస్తున్న ప్రభాస్ లుక్.!
ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘మెగా154’ మాస్ గ్లింప్స్ రిలీజ్.. దీపావళికి పూనకాలే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

