Dhamaka Movie | ‘ధమాకా’లో రవితేజ డ్యూయల్ రోల్లో నటించనున్నాడా?
'ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాల తర్వాత ధమాకాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు మాస్‌రాజా రవితేజ. నేను లోకల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాల తర్వాత ధమాకాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు మాస్‌రాజా రవితేజ. నేను లోకల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఇటీవలే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్లో నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా అదే సినిమాకు మేయిన్ సస్పెన్స్ అని టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక గతంలో రవితేజ విక్రమార్కుడు, దరువు, డిస్కోరాజా వంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజకు జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
Brahmastra Movie | ‘నేషనల్ ఫిలిం డే’న బ్రహ్మస్త్ర మూవీ అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
DJ Tillu-2 | డీజే టిల్లు సీక్వెల్ నుండి తప్పుకున్న శ్రీలీల?
నేను, ధనుష్ కలిసి సినిమా చెయ్యాలని మా అమ్మకోరిక: సెల్వరాఘవన్
Waltair Veerayya | చిరు-బాబీ మూవీలో మరో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

