Khiladi Title Song | రవితేజ ‘ఖిలాడీ’ టైటిల్ ట్రాక్ అదిరింది..వీడియో

టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు ఖిలాడీ. రమేశ్ వర్మ (Ramesh Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ అందించారు. రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖిలాడీ టైటిల్ ట్రాక్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
‘హి ఈజ్ ఏ గ్రాండ్ మాస్టర్ ..హి ఈజ్ ఏ క్రైం పోస్టర్..వీడు ఎదురయ్యే టైమింగ్..డేంజర్ తో డేటింగ్ ..’అంటూ ఖిలాడీ టైటిల్ రోల్ మ్యానరిజాన్ని చూపిస్తూ సాగుతున్న ట్రాక్ మ్యూజిక్ లవర్స్ లో మంచి జోష్ నింపుతుంది. శ్రీమణి రాసిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ (DSP) కంపోజ్ చేయగా..రామ్ మిర్యాల పాడాడు. ఖిలాడీ టైటిల్ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలువనుందని లిరికల్ వీడియో చూస్తే తెలిసిపోతుంది.
డింపుల్ హయతి (Dimple Hayathi), బాలీవుడ్ భామ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని కోనేరు సత్యనారాయణ, ఏ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

