Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో దుబాయ్‌కు రవితేజ..!
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు రవితేజ (Ravi Teja). . ఈ హీరో చేస్తున్న చిత్రాల్లో యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోంది ఖిలాడి (Khiladi).

ఈ ఏడాది క్రాక్ అందించిన విజయంతో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు రవితేజ. ఈ హీరో చేస్తున్న చిత్రాల్లో యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోంది ఖిలాడి (Khiladi). రమేశ్ వర్మ (Ramesh Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), డింపుల్ హయతి (Dimple Hayathi)హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ అండ్ టీం దుబాయ్‌కు వెళ్లినట్టు తాజా సమాచారం.
రవితేజ, డింపుల్, మీనాక్షిపై వచ్చే ఓ పాటను దుబాయ్‌లో చిత్రీకరించనుంది ఖిలాడి టీం. ఇవాళ దుబాయ్ లో పాట చిత్రీకరణ కూడా షురూ అయినట్టు టాక్. కాగా మస్కట్‌లో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించనుందట చిత్రబృందం. యువ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ ఈ పాటను నృత్యరీతులు సమకూరుస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
సత్యనారాయణ కోనేరు ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హై బడ్జెట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

