అలాంటి సీన్స్‌లో నటించను!
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఇటీవల లండన్‌లో ‘వి ది విమెన్' పేరుతో నిర్వహించిన ఓ ఉత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఇటీవల లండన్‌లో ‘వి ది విమెన్’ పేరుతో నిర్వహించిన ఓ ఉత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. సినిమాల్లో స్మోకింగ్ సన్నివేశాలకు దూరంగా ఉంటానని, వ్యక్తిగతం జీవితంలో కూడా ధూమపానాన్ని అస్సలు ప్రోత్సహించనని చెప్పింది. ఒకవేళ స్మోకింగ్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే ఆ సినిమాను వదులుకుంటాను కానీ..ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సీన్స్‌కు ఒప్పుకోనని తెలిపింది.
‘యానిమల్’ సినిమా కంటెంట్‌పై వచ్చిన విమర్శలపై రష్మిక మందన్న స్పందించింది. ప్రతీ మనిషిలో మరో కోణం ఉంటుందని, దానినే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చూపించారని చెప్పింది. ‘ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చింది. అందుకే మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఓ సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది ప్రేక్షకుల వ్యక్తిగత అభిరుచుల మీద ఆధారపడి ఉంటుంది’ అని రష్మిక వివరించింది. ఇండస్ట్రీలో విజయాలు దక్కించుకోవడం కన్నా వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టమని ఆమె అభిప్రాయపడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

