Rashmika Mandanna | శర్వానంద్‌ను రష్మిక గట్టెక్కిస్తుందా..?
కొంతకాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ (Sharwanand). రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్‌జోష్ మీదున్న హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna).

కొంతకాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ (Tollywood) హీరో శర్వానంద్ (Sharwanand). రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్‌జోష్ మీదున్న హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఇపుడీ ఇద్దరి కాంబినేషన్లో ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu) సినిమా వస్తోంది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ..ఇలా నటించిన సినిమాలన్నీ బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అంతేకాదు హీరోలకు కూడా మంచి సక్సెస్ తెచ్చిపెట్టాయి.
మరి ఫెయిల్యూర్స్ లో ఉన్న శర్వానంద్‌ను రష్మిక గట్టెక్కిస్తుందా..? అంటూ ఇపుడు తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఫాలోవర్లు, పాపులారిటీ విషయంలో రష్మిక టాప్ ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరోయిన్ తన సినిమాలో ఉండటం కలిసొస్తుందన్న నమ్మకంతో శర్వానంద్ ఉన్నాడంటూ టాక్ వినిపిస్తోంది. మరి వరుస ప్లాపులతో ఉన్న శర్వానంద్‌ను రష్మిక గట్టెక్కిస్తుందా..? లేదా చూడాలి. ఇటీవలే మహాసముద్రం సినిమాతో మరో ఫెయిల్యూర్ శర్వానంద్ ఖాతాలో పడిపోయింది.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఊర్వశి, ఖుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

