Rashmika Mandanna | రష్మికకు ఆ పాత్రలో నటించాలని ఉందట..!
‘నేషనల్ క్రష్’ (National Crush) రష్మిక మందన్నా (Rashmika Mandanna) పోస్ట్ చేసిన స్టిల్ ఇపుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ అభిమాని తనను బెంగాలీ వస్త్రధారణ (Bengali attire)లో డిజైన్ చేసిన పోస్టర్‌ను రష్మిక ఇన్‌స్టాస్టోరీస్‌లో షేర్ చేసుకుంది.

కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ఈ ‘నేషనల్ క్రష్’ (National Crush) పాన్ ఇండియా సినిమా పుష్ప ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తుంది. ఈ భామ సోషల్‌మీడియాలో చురుకుగా ఉంటుందని తెలిసిందే. ఎప్పుడూ సినిమాలతోపాటు ఇతర అప్డేట్స్ ఏమైనా ఉంటే పంచుకుంటుంది.
క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టే ఈ భామకు ఫాలోవర్లు చాలా మందే ఉన్నారు. ఓ అభిమాని తనను బెంగాలీ వస్త్రధారణ (Bengali attire)లో డిజైన్ చేసిన పోస్టర్‌ను రష్మిక ఇన్‌స్టాస్టోరీస్‌లో షేర్ చేసుకుంది. ఇపుడు నేను బెంగాలీ పాత్రలో నటించాలని నిజంగా కోరుకుంటున్నా..ఇది చాలా అద్బుతంగా ఉంది..ధన్యవాదాలు అంటూ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది.

ఈ కన్నడ కస్తూరి పోస్ట్ చేసిన బెంగాలీ గెటప్ పోస్టర్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. రష్మిక ఈ ఏడాది మిషన్ మజ్ను (Mission Majnu) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాడు. మరోవైపు అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్ బై మూవీలో నటిస్తోంది. మరోవైపు తెలుగులో కిశోర్ తిరుమల-శర్వానంద్ కాంబోలో వస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో హీరోయిన్గా చేస్తోంది.
ఇది కూడా చూడండి
Rashmika Mandanna | రష్మికతో రాధిక, ఊర్వశి డబ్ స్మాష్ వీడియో వైరల్
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

