Ram Charan | రాంచరణ్ ఖాతాలో అరుదైన ల్యాండ్ మార్క్.. ఏంటో తెలుసా..?
మగధీర, ధృవ, రంగస్థలం లాంటి బ్లాక్ బ్టస్టర్ సినిమాలతో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా మారాడు రాంచరణ్ (Ram Charan). ఆ తర్వాత అభిమానుల అభిరుచులకు అనుగుణంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ..ముందుకెళ్తున్నాడు రాంచరణ్.
చిరుత సినిమాతో మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్ (Ram Charan). ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. మగధీర, ధృవ, రంగస్థలం లాంటి బ్లాక్ బ్టస్టర్ సినిమాలతో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా మారాడు. అభిమానుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు రాంచరణ్.
రాంచరణ్ సోషల్ మీడియాలో అరుదైన మైల్స్టోన్ చేరుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రాంచరణ్ ఫాలోవర్ల సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. ఈ మార్క్‌ను చేరుకున్న అతికొద్ది మంది యాక్టర్లలో రాంచరణ్ కూడా ఒకడు కావడం విశేషం. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 (RC 15) సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుగుతోంది.
అంతేకాదు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానతో మరో సినిమా కూడా ప్రకటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ఆర్సీ 15లో రాంచరణ్ పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తు్న్నారు.

ఎస్ థమన్ ఆర్సీ 15 చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Read Also : Bandla Ganesh | రాజకీయాలతో చాలా నష్టపోయా.. హాట్ టాపిక్‌గా బండ్ల గణేశ్ కామెంట్స్
Read Also :Boss Party making Video | వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ వీడియో
Read Also :Yashoda | యశోద సినిమా వివాదానికి లైన్ క్లియర్.. నిర్మాత క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

