Ranbir Kapoor | సైకిల్‌పై ముంబయి వీధుల్లో రణ్‌బీర్ చక్కర్లు.. ఫొటోలు వైరల్..!
Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ముంబయి వీధుల్లో సైకిల్‌పై చక్కర్లు కొట్టారు. బాంద్రా నుంచి పాలీ హిల్స్‌లోని తన కొత్త ఇంటి నిర్మాణ పనులను పరిశీలించడానికి ఈ-బైక్‌పై వచ్చిన రణ్‌బీర్.. తిరిగి అక్కడి నుంచి ఈ-బైక్ పైనే సరదాగా రైడ్ చేస్తూ వెళ్లారు. రణ్‌బీర్‌ను చూసిన స్థానికులు ఫొటోలు తీసుకునేందుకు ఆయన వెంట పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కొన్నేళ్ల డేటింగ్ అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 14న కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన రెండు నెలలకే ఆలియా తన ప్రెగ్నెన్సీని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నవంబర్ 6న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
కాగా రణ్‌బీర్, అలియా జంటగా నటించిన ‘బ్రహ్మస్త్ర’ ఇటీవలే రిలీజై సంచలన విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.430 కోట్ల కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం రణ్‌బీర్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ చిత్రంలో నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!