Ranbir Kapoor | దసరా వేడుకల్లో నోరుజారడంపై రణ్‌బీర్ కపూర్ క్షమాపణలు!
Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కోల్‌కతాలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కోల్‌కతాలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో జరిగిన ‘రామాయణం’ ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన ఈ వివాదంపై స్పందించి బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. కోల్‌కతాలో దసరా వేడుకల సందర్భంగా మాట్లాడుతూ.. చెడు ఎంత శక్తివంతమైనదైనా చివరికి నిజాయితీ, మంచి అంతమవుతాయని పొరపాటున నోరుజారి వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొన్నారు.
అయితే చెన్నై ఈవెంట్లో ఈ వివాదంపై స్పందించిన రణ్‌బీర్, అదంతా కేవలం తన నోరుజారడం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను ‘అంత్’ అని చెప్పాలనుకోలేదని, బదులుగా ‘జీత్’ అని చెప్పాలని భావించానని వివరణ ఇచ్చారు. ఎప్పటికీ సత్యం, మంచిదే అంతిమంగా గెలుస్తుందని ఆయన చెప్పుకోచ్చాడు. ఈ సందర్భంగా తన మాటలు తప్పుగా అర్థం కావడంపై స్పందిస్తూ ‘రాక్‌స్టార్’ సినిమాలోని ప్రసిద్ధ పాదాలను ఉటంకించారు. జో భీ మై కెహ్నా చాహూన్.. బర్బాద్ కరే అల్ఫాజ్ మేరే (నా మనసులో ఉన్నది చెప్పాలనుకుంటాను.. కానీ నా మాటలే నన్ను ముంచేస్తాయి.) అంటూ తన భావాన్ని పదాలు సరిగ్గా వ్యక్తపరచలేకపోయాయని పేర్కొంటూ అందరికీ క్షమాపణలు కోరారు.
Ranbir Kapoor has apologised after mistakenly saying truth and goodness would “end” during his Dussehra speech in Kolkata
“Burai chahe kitni bhi taqatwar kyun na ho, aakhir mein ant sachchai aur achhai ki hi hogi” he had said
At a Ramayana event in Chennai, he called it a slip of the tongue and clarified that he meant “jeet” instead of “ant”, saying truth and goodness would ultimately prevail
He also quoted a line from Rockstar to explain his stumble, “Jo bhi main kehna chahoon, barbaad karein alfaaz mere”
— Nabila Jamal (@nabilajamal_) October 22, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

