Akshara: బిగ్ బాస్ కంటెస్టెంట్‌ని సపోర్ట్ చేయమని కోరుతున్న రానా భార్య

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ జంట ఒకటి. వీరి వివాహ వేడుక ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో జరిగింది. కరోనా కారణంగా పెద్దగా హడావిడి లేకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి వేడుకను పూర్తి చేశారు. తరువాత సాంప్రదాయ బద్ధంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుపుకున్నారు.
ప్రస్తుతం రానా (Rana) దంపతులు వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రానా భార్య మిహికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న తన ఫ్రెండ్‌ని సపోర్ట్ చేయమని కోరుతుంది మిహికా(Miheeka).
బిగ్‌బాస్ తమిళ ఐదో సీజన్లో పాల్గొన్న నా ప్రియ మిత్రురాలు అక్షరకు అభినందనలు. నా ఓటు అక్షరకే, మీరు కూడా ఆమెకే ఓటేస్తున్నారని భావిస్తున్నాను. ఎలాగైనా బిగ్‌బాస్ ట్రోఫీ సంపాదించుకుని వస్తావని ఆశిస్తున్నాను, ఆల్ ద బెస్ట్ అంటూ ఓ వీడియో విడుదల చేసింది మిహికా. కాగా, అక్షర రెడ్డి(Akshara Reddy) మిస్ గ్లోబ్ 2019 అవార్డు గ్రహీత. గతంలో ‘విల్లా టు విలేజ్’ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. అలాగే ‘కసు మెలా కసు’ అనే మలేషియన్ మూవీలోనూ తొలిసారి నటించింది.
ఇది కూడా చూడండి
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

