కామెడీ కీడా కోలా
‘క్రైమ్ కామెడీ నాకు ఇష్టమైన జానర్. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకూ ట్రై చేయలేదు. ‘కీడా కోలా’ కథ రాస్తున్నప్పుడు ఈ జానర్ ఎంత కష్టమైందో అర్థమైంది. అయినా సరే ఎంజాయ్ చేస్తూ పనిచేశాం’ అన్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్‌కుమార్ విష్ణు, చైతన్యరావు మదాడి, రాగ్ మయూర్ ప్రధాన పాత్రధారులు.

ప్రముఖ హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె.వివేక్ సుదాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మాతలు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ని బుధవారం రానా లాంచ్ చేశారు. తరుణ్ భాస్కర్ ఇంకా మాట్లాడుతూ -‘ నా మొదటి రెండు సినిమాల విడుదలకు ముందు కొంచెం నెర్వస్నెస్ వుండేది. ఈ సినిమా విషయంలో మాత్రం కాన్ఫిడెంట్‌తో ఉన్నాను. ఇప్పటికి సినిమా పదిసార్లు చూశాను. అన్ని వయసులవారూ ఎంజాయ్చేసేలా వచ్చింది’ అన్నారు. ‘కథని బలంగానమ్మి, కథకు కట్టుబడి సినిమాలు తీసే టెక్నీషియన్ తరుణ్ భాస్కర్. సినిమా చూశాను. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. నవంబర్ 3న సినిమాను విడుదల చేస్తున్నాం’ అని రానా చెప్పారు. ఇంకా యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?