Double iSmart | తెలుగులో ఫ్లాప్.. హిందీలో పూరీ జగన్నాథ్-రామ్ టీంకు డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్
Double iSmart | పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ప్లాప్ టాక్ మూటగట్టుకుంది.
Double iSmart | పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ప్లాప్ టాక్ మూటగట్టుకుంది.
కొన్ని సినిమాలు తెలుగులో అట్టర్ ఫ్లాప్గా నిలిచినా.. హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్గా నిలుస్తుంటాయి. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కూడా ఇదే లైన్లోకి వచ్చేసింది. రామ్ పోతినేని-పూరీ టీంలో జోష్ నింపే క్రేజీ వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఆన్లైన్లో అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టుకుంది. ఈ చిత్రాన్ని యూట్యూబ్లో RKD Studios రిలీజ్ చేయగా.. 100 మిలియన్లకుపైగా వ్యూస్, 1 మిలియన్ లైక్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఫెయిల్యూర్తో నిరాశలో మునిగిపోయిన పూరీ టీంకు ఇది ఖచ్చితంగా బూస్ట్ ఇచ్చే విషయమే అని చెప్పొచ్చు.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటించగా.. షాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో నటించారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిన ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. రామ్ పోతినేని ప్రస్తుతం మహేశ్ బాబు పీ డైరెక్షన్లో రాపో 22లో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది.
Unanimous Love & Reception for Ustaad @ramsayz continues from North Audience❤️🔥
Humongous 1️⃣0️⃣0️⃣ MILLION+ VIEWS along with 1M+ Likes for #DoubleISMART Hindi Version on YouTube💥💥💥
— https://t.co/L3JjpJTtLE@duttsanjay #PuriJagannadh #ManiSharma @PuriConnects @RKDStudios #RAPO pic.twitter.com/BtHTuey58R
— Team Ram Pothineni (@TeamRaPo) January 27, 2025
Read Also :
Apsara Rani | సినిమాలు వదిలేయాలనుకున్నా.. రాచరికం ఈవెంట్లో అప్సర రాణి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

