పాటల సందడిలో
శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రంలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రంలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్య చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటున్నది. ఈ చిత్ర షూటింగ్ అప్డేట్ సమాచారం చూస్తే..తాజాగా ఈ సినిమాలోని పాటను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు.
ఓల్డ్ సిటీ పరిసరాల్లో కొంత పార్ట్ ఈ పాటను షూట్ చేస్తారని, ఆ తర్వాత వైజాగ్, రాజమండ్రి లొకేషన్స్లో మిగతా భాగం రూపొందిస్తారని తెలుస్తున్నది. ఈ పాటలో చరణ్ సందడి చేయబోతున్నారు. రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ ఈ చిత్రంతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

