Ram Charan: క్యూట్ పప్పీతో రామ్ చరణ్ స్టైలిష్ పిక్స్.. వైరల్‌గా మారిన ఫొటోలు

సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లల్లో క్యూట్ పప్సీస్ మనకు దర్శనం ఇస్తుంటాయి. వాటిని ఎంతో మురిపెంగా చూసుకుంటూ ఆ పప్పీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.తాజాగా రామ్ చరణ్ తన ఇంట్లోని కొత్త కుక్క పిల్లను పరిచయం చేశాడు. దానికి రైమ్ అనే పేరు పెట్టిన చరణ్ పప్పీతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలు చూస్తుంటే చరణ్ ఎక్కడికి వెళ్లినా దానిని వదిలేలా కన్పించడం లేదు.
అందరు సెలబ్రిటీల మాదిరిగా రామ్ చరణ్ కూడా మూగ జీవాల ప్రేమలో పడి మునిగి తేలుతున్నారు.ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు చరణ్. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇక ప్రస్తుతం టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉ్ననాడు చెర్రీ. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. అక్టోబరు నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌కు వెళ్లబోతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- pet dog
- Puppy
- ram charan
RELATED ARTICLES
తాజా వార్తలు
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

