బోల్డ్ పాత్రలో రకుల్..

గతకొంతకాలంగా దక్షిణాది సినిమాలతో పోలిస్తే బాలీవుడ్‌కు అధిక ప్రాముఖ్యతనిస్తోంది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్. హిందీచిత్రసీమలో స్థిరపడాలనే యోచనలో ఉన్న ఈ ముద్దుగుమ్మకు చక్కటి అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా రకుల్‌ప్రీత్‌సింగ్ ఓ హిందీ సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సామాజిక ఇతివృత్తంతో కామెడీ ఎంటర్టైనర్ సాగే ఈ సినిమాలో ఆమె కండోమ్ టెస్టర్ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్పొరేట్ కంపెనీలో కండోమ్ టెస్టర్‌గా పనిచేసే ఓ యువతికి వృత్తినిర్వహణలో ఎదురయ్యే సమస్యల్ని వినోదాత్మక పంథాలో ఆవిష్కరిస్తూ ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రకుల్‌ప్రీత్ సింత్ పాత్ర బోల్డ్‌గా వినూత్న పంథాలో ఉంటుందని తెలిసింది. రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

