రాజుగారి అమ్మాయి ప్రేమాయణం
రవితేజ నున్నా, నేహ జురెల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి’. సత్యరాజ్ దర్శకుడు. ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించారు. బుధవారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
రవితేజ నున్నా, నేహ జురెల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి’. సత్యరాజ్ దర్శకుడు. ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించారు. బుధవారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో లవ్, కామెడీ, సస్పెన్స్ నేపథ్యంలో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథానాయిక హత్య నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠగా అనిపించాయి. రాజుగారి అమ్మాయి ఎలా చనిపోయిందనే అంశం సస్పెన్స్‌ను మిగిల్చింది. దర్శకుడు మాట్లాడుతూ ‘అందమైన గోదావరి పల్లెల నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. కథలోని క్రైమ్ ఎలిమెంట్ ఆసక్తినిరేకెత్తిస్తుంది’ అన్నారు. అన్ని కమర్షియల్ అంశాలతో ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని, మార్చి 9న విడుదల చేస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. నాగినీడు, ప్రమోదిని, జబర్దస్త్ బాబీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళీకృష్ణవర్మ, సంగీతం: రోషన్ సాలూరి, దర్శకత్వం: సత్యరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
Krishna River | రోజుకో టీఎంసీ.. శ్రీశైలం నుంచి 79 రోజుల్లో 72 టీఎంసీలు ఎత్తిపోసిన ఏపీ
Congress Minister | బెడిసికొట్టిన మంత్రి వ్యూహం.. ముఖ్య పదవిని ఆశిస్తే అసలుకే మోసం!
Rice Price | రూ.100కు చేరినసన్నబియ్యం.. మూడు నెలల్లో 30 నుంచి 40 శాతం పెరిగిన కిలో ధర
Revanth Reddy | లక్షన్నర కోట్ల విలువైన భూములు అమ్ముతం.. కేసీఆర్ కంటే కూడా నేను శ్రీమంతుడిని: రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

