Rajinikanth | కూతురు డైరెక్షన్లో రజనీకాంత్ నెక్స్ట్ సినిమా?
Rajinikanth Next Movie | టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ ఉన్న నటుడు రజనీకాంత్. ఈయన సినిమాకు కోలీవుడ్‌లో ఎలాంటి సెలబ్రెషన్స్ జరుగుతాయో.. టాలీవుడ్లో కూడా అదే రేంజ్లో సెలబ్రెషన్స్ జరుగుతాయి.
Rajinikanth Next Movie | టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ ఉన్న నటుడు రజనీకాంత్. ఈయన సినిమాకు కోలీవుడ్‌లో ఎలాంటి సెలబ్రెషన్స్ జరుగుతాయో.. టాలీవుడ్లో కూడా అదే రేంజ్లో సెలబ్రెషన్స్ జరుగుతాయి. ప్రస్తుతం రజనీ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రస్తుత ఈయన నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ లైకా ప్రొడక్షన్ సంస్థలో రెండు సినిమాలకు సైన్ చేశాడు.
అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన దర్శకులు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ఈ రెండు చిత్రాల్లో ఒకదానికి రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథ కూడా సిద్ధమయినట్లు సమాచారం. ఐశ్వర్య ‘3’ మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’, ‘సినిమా వీరన్’ వంటి సినిమాలను తెరకెక్కించింది. ఇటీవలే ఈమె ధనుష్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత ఐశ్వర్య పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె ‘ఓ సాతి చల్’ అనే హిందీ సినిమా చేస్తుంది.
Read Also:
Puri Jagannadh | పూరీ జగన్నాథ్ నెక్ట్స్ మూవీ ఆ సీనియర్ స్టార్ హీరోతోనేనా?
Avatar-2 Movie | భారీ స్థాయిలో ‘అవతార్-2’ ఇండియన్ బిజినెస్.. ఆస్తులు అడుగుతున్నారుగా..!
The Ghost | ఓటీటీలోకి వచ్చేసిన ‘ది ఘోస్ట్’.. స్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఏదంటే?
NTR30 | ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

