Tiragabadara Saami | లవ్, ఎమోషన్స్‌తో రాజ్ తరుణ్ తిరగబడర స్వామి ట్రైలర్
Tiragabadara Saami | ఈ ఏడాది నా సామి రంగ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్న టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ (Raj Tarun) నటిస్తోన్న తాజా చిత్రం తిరగబడర స్వామి (Tiragabadara Saami). పిల్లా నువ్వులేని జీవితం ఫేం ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు.
Tiragabadara Saami | హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న యువ నటుల్లో ఒకరు టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ (Raj Tarun). ఈ ఏడాది నా సామి రంగ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్న రాజ్ తరుణ్ నటిస్తోన్న తాజా చిత్రం తిరగబడర స్వామి (Tiragabadara Saami). పిల్లా నువ్వులేని జీవితం ఫేం ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ప్రేమ, ఎమోషన్స్, యాక్షన్ లాంటి ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. క్లాస్‌గా, మాస్‌గా పవర్ ప్యాక్డ్ అవతార్‌లో ఎంటర్టైన్ చేయబోతున్నట్టు అర్థమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీని సురక్షా ఎంటర్టైన్మెంట్పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేబీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్గా నటిస్తుండగా.. మకరంద్ దేశ్‌పాండే విలన్‌గా నటిస్తున్నాడు. రాజ్‌తరుణ్ జీ5 సిరీస్ అహ నా పెళ్లంట ప్రాజెక్ట్‌తో డిజిటల్ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో భలే ఉన్నాడే సినిమాలో నటిస్తున్నాడు రాజ్ తరుణ్.
తిరగబడర స్వామి ట్రైలర్..
Read also :
Sunaina | యూట్యూబర్‌తో మరాఠీ భామ నిశ్చితార్థం.. క్రేజీ గాసిప్‌లో నిజమెంత..?
Chiyaan Vikram | స్టన్నింగ్‌గా చియాన్ విక్రమ్ యాక్టింగ్.. తంగలాన్ రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ
Atlee | అట్లీ అలా చెప్పాడో లేదో.. సల్మాన్ ఖాన్ మల్టీస్టారర్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

