Lobo: ప్రియాంకతో అసభ్యంగా ప్రవర్తించిన లోబో.. తోటి వారితో చెప్పుకొని బాధపడ్డ ట్రాన్స్ జెండర్

మొన్నటికి మొన్న సన్నీ.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సిరి తన భాదను చెప్పుకుంది. ఇక ఇప్పుడు ప్రియాంక..లోబోత తనతో అసభ్యంగా ప్రవర్తించాడని స్పష్టం చేసింది. సాయంత్రం నేను హాఫ్ ఫిట్ డ్రెస్ వేసుకొని ఉండగా, అది కొంత ఇబ్బందిగానే అనిపించింది.
వీలైనంత వరకు కవర్ చేసుకుంటూనే ఉన్నాను. అయితే నేను ఏదో మాట్లాడుతూ ఉంటే లోబో నాకు రెండు మూడు సార్లు సైగలు చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. సీన్ అర్ధమై జాగ్రత్తగా ఉన్నాను. ఇంతలోనే లోబో సడెన్‌గా వచ్చి లోపలికి చేయిపెట్టాడు. కానీ నేను దాన్ని చాలా ఫన్నీగా తీసుకున్నా.. పట్టించుకోలేదు.. వెంటనే నేను వెళ్లి డ్రెస్ మార్చేసుకున్నా’ అని చెప్పింది ప్రియాంక.
కాజల్ విషయంపై మండిపడుతూ..లోబో ఇలా చేయోద్దని చెప్పాలి కదా, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు , బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని పేర్కొంది కాజల్. అయితే సిరి.. విషయాన్ని రవికి చెబుతాను అనే లోపు అక్కడికి వచ్చిన లోబో.. ప్రియాంకకి హగ్ ఇవ్వడం చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

