Bagheera | ఓటీటీలోకి కేజీఎఫ్ డైరెక్టర్ బఘీరా.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Bagheera | కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రశాంత్ నీల్ కథను అందించిన సినిమా బఘీరా(Bagheera). డాక్టర్ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి లీడ్ రోల్లో నటించాడు. కేజీఎఫ్, కాంతారా సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Bagheera | కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రశాంత్ నీల్ కథను అందించిన సినిమా బఘీరా (Bagheera). డాక్టర్ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి లీడ్ రోల్లో నటించాడు. కేజీఎఫ్, కాంతారా సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కన్నడ నాట రూ.29 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి మరి థియేటర్లలో మిస్సయిన వారు డిజిటల్ ప్లాట్‌ఫాంలో సినిమాపై ఓ లుక్కేయండి.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోపాటు టీజర్ సినిమాపై అంచనాలు పెంచడంలో కీ రోల్ పోషించాయని చెప్పాలి. మరి ఓటీటీలో బఘీరా ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. రంగాయన రఘు, ఇన్సాన్ అష్రఫ్, గరుడ రామ్, అచ్యుత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఓటీటీలో బఘీరా..
Veeraru inna kalpanikaralla. Ooralli ondu hosa veera bandidane, avana hesare…Bagheera 🐆⚡️
Watch Bagheera on Netflix, out 21 November in Kannada, Tamil, Telugu and Malayalam!#BagheeraOnNetflix pic.twitter.com/xxYzLzF0qD— Netflix India South (@Netflix_INSouth) November 20, 2024
Read Also :
Amaran | ఫోన్ కాల్స్ ఎఫెక్ట్.. శివకార్తికేయన్ అమరన్ టీంకు విద్యార్థి లీగల్ నోటీసులు
Ram Charan | అయ్యప్పమాలలో దర్గాకు రాంచరణ్.. క్షమాపణ చెప్పాలని అయ్యప్ప భక్తుల డిమాండ్
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

