Love Insurance Kompany | మనమిప్పుడు 2040లో ఉన్నాం.. ఇంట్రెస్టింగ్గా ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ట్రైలర్
Love Insurance Kompany ప్రదీప్ రంగనాథన్. గతేడాది లవ్‌టుడే, డ్రాగన్ , డ్యూడ్ సినిమాలతో సూపర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Love Insurance Kompany).కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు.
Love Insurance Kompany | తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. గతేడాది లవ్‌టుడే, డ్రాగన్ , డ్యూడ్ సినిమాలతో సూపర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకున్నఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Love Insurance Kompany).కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు.
ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది..అంటూ షురూ అయింది ట్రైలర్.. మనమిప్పుడు 2040లో ఉన్నాం. కానీ ఒకడు లేని ఒక విషయాన్ని ఉందనే అంటున్నాడు.. ఉందండి.. ఈ లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ ఇంకా ఉందండి. అది ఈ అమ్మాయిని చూడగానే అర్థమైంది. తల నుంచి కాలి వేలి వరకు ఒక ఫీలింగ్ వచ్చింది మామ.. అంటూ సాగుతున్న డైలాగ్స్ యూత్ ఫుల్ స్టోరీతో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు చెబుతున్నాయి.
తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ఈ మూవీని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై ఎస్ ఎస్ లలిత్ కుమార్‌తో కలిసి నయనతార తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షారా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో భవిష్యత్‌లో(2040) ప్రేమ ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుందని హింట్ ఇచ్చింది విఘ్నేశ్ శివన్ టీం.
‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ట్రైలర్..
Read Also :
Rakasa | దుమ్మురేపిన ‘రాకాస’ ఫస్ట్ డే కలెక్షన్స్ … సంగీత్ శోభన్ హారర్ కామెడీకి పాజిటివ్ టాక్
Actor | టీ షాప్ కూల్చివేతపై నటుడు పీలా గంగాధర్ ఆవేదన…జీహెచ్ఎంసీ చర్యలపై ప్రశ్నలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

