ప్రదీప్ రంగనాథన్ ద్విభాషా చిత్రం
ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. తాజాగా ఆయన కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని ప్రారంభించింది. కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్. తాజాగా ఆయన కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని ప్రారంభించింది. కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సినిమాలో మమిత బైజు కథానాయికగా నటిస్తున్నది. న్యూఏజ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని, లవ్, కామెడీ ప్రధానంగా ఆకట్టుకుంటందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. శరత్‌కుమార్, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: కీర్తిశ్వరన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

