Dunki | బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్ నటిస్తున్న చిత్రం డంకీ (Dunki). ఢిల్లీ భామ తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం సలార్. డిసెంబర్ 22న సలార్‌తోపాటు గ్రాండ్‌గా థియేటరల్లో విడుదల కానుంది డంకీ. ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమాలకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సలార్ ట్రైలర్ వివిధ భాషల్లో విడుదలైన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో Dunki Drop 1 వ్యూయర్ షిప్‌ను అధిగమించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. Dunki Drop 1 ఇప్పటికే 50 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. సలార్ హిందీ ట్రైలర్ ఈ ఫీట్‌ను కేవలం 19 గంటల్లోనే చేరుకోవడం విశేషం. ప్రస్తుతం 57 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్ అవుతోంది. సలార్ ట్రైలర్‌కు అన్ని భాషల్లో 116 మిలియన్ల వ్యూస్, 2.7 మిలియన్ల లైక్స్ రాబట్టింది.
డంకీ టీజర్‌కు సంబంధించి మూవీ లవర్స్‌కు అదిరిపోయే అప్డేట్ అందించాడు. సలార్ ట్రైలర్ గురించి ఎందుకు అప్డేట్ చేయలేదని అందరూ నన్ను అడుగుతారు.. కానీ నేను అప్డేట్ చేయలేను.. షారుఖ్‌ఖాన్ సార్‌కి కాల్ చేశా. తన పుట్టినరోజున (Dunki Teaser) వస్తుందని చెప్పారు. టీజర్ 56 సెకన్లు ఉంటుంది. నేను నా టీజర్‌ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు సలార్ ట్రైలర్‌ని అప్లోడ్ చేయవచ్చు.
మొత్తానికి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూ.. అటు బాద్ షా ఫ్యాన్స్, ఇటు ప్రభాస్ అభిమానులు ఆనందంలో ఎగిరిగంతేసేలా చేస్తున్నాయి. డంకీ చిత్రాన్నిరాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియోలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Lutt Putt Gaya సాంగ్..
Loved #LuttPuttGaya ❤️😍
Will be a Chartbuster for sure just like JJP and Chaleya#SRK doesn’t age at all, the energy mahn 🥵🥶
The innocence of 90s is full on in this song ❤️
And #SRK chemistry with #TaapseePannu spot on
Cute!! 😍
A must needed break from Action movies!! pic.twitter.com/UNp6ihCpiZ
— 𝙰𝚗𝚞𝚓 🇮🇳𝚂𝚁𝙺𝚒𝚊𝚗🇮🇳 (@anujrocks44) November 22, 2023
Dunki Drop 1 ఫస్ట్ వీడియో..