Raja Deluxe | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో హార్రర్ కామెడీ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు. రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్) పేరు పరిశీలనలో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా కథనాల ప్రకారం ఆగస్టు మూడో వారంలో కొత్త షెడ్యూల్ షురూ కానుండగా.. ప్రభాస్ పాల్గొనబోతున్నాడట. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఇతర ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న వచ్చే ఏడాది గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.మారుతి సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సలార్ ప్రమోషన్స్‌లో జాయిన్ అయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడని ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
చాలా కాలం తర్వాత మారుతి ఈ చిత్రంలో ప్రభాస్‌లోని ఫన్ యాంగిల్‌ను చూపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ప్రభాస్ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలుండగా.. వీటిలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ Kalki 2898 AD. రెండోది కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సలార్. సలార్ పార్టు 1 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
సలార్ టీజర్..
ల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో..
కల్కి 2898 ఏడీ రైడర్స్ స్టిల్స్..
San Diego Comic Con Thread : #projectk #SanDiegoComicCon pic.twitter.com/ppGsFBBNJc
— Sandeep (@sunnypvsk_krish) July 20, 2023
#ProjectK is coming to Hall H, but first they are taking the floor #SDCC pic.twitter.com/q8iKOq9GpF
— Parks And Cons (@ParksAndCons) July 20, 2023
Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
#ProjectK at comic-con 😍🔥#WhatisProjectK #Prabhas pic.twitter.com/YvXZqXEWEx
— Prudhvi 🙂 (@troglodyte_7) July 20, 2023
కల్కి 2898 ఏడీ రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
ప్రభాస్ కల్కి 2898 ఏడీ తాజా లుక్..
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023