సింగిల్ లైఫే సూపర్ యార్..
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతున్నది. సామాజిక, ఆర్థిక అంశాలు కలబోసిన సోషల్‌డ్రామాగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతున్నది. సామాజిక, ఆర్థిక అంశాలు కలబోసిన సోషల్‌డ్రామాగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. పాటలు, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. ఈ సినిమా నుంచి ‘పీ పీ డుమ్ డుమ్’ అనే పాటను ఇటీవల ముంబయిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కథానాయిక రష్మిక మందన్న పాత్ర చుట్టూ ఈ పాటను చిత్రీకరించారు.
గర్ల్స్ హాస్టల్లో తన మిత్రబృందంతో కలిసి ఆమె ఈ పాటలో ఆడుతూ పాడుతూ కనిపించారు. ‘పీ పీ పీపీ డుమ్ డుమ్..హలో నమస్తే గర్ల్స్..ఆర్ యూ రెడీ టూ డ్యాన్స్.. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్‌స్టార్..సింగిల్ లైఫ్ సూపర్ యార్..’ అంటూ సింగిల్ లైఫ్‌లో ఉన్న హాయిని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ గీతానికి చైతన్య పింగళి సాహిత్యాన్నందించారు. ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
Raptadu case | రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

