పవన్ కళ్యాణ్ ఐకానిక్ లవ్ స్టోరీ తొలి ప్రేమ సినిమాకు 23 ఏళ్లు పూర్తి
సుస్వాగతం బ్లాక్ బస్టర్ కావడంతో తొలి ప్రేమ సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది. 23 ఏళ్ల కిందే ఈ చిత్రం 4.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. పవన్ మార్కెట్‌కు ఇది అప్పట్లో ఎక్కువే.

తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైమ్ టాప్ 10 ప్రేమకథా చిత్రాల గురించి మాట్లాడుకుంటే.. అందులో కచ్చితంగా చోటు దక్కించుకునే సినిమా తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ కెరీర్‌ను మార్చేసిన సినిమా ఇది. సంచలన విజయంతో పాటు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం సంపాదించింది ఈ చిత్రం. అప్పటి వరకు అన్న చాటు తమ్ముడిగా ఉన్న పవన్.. తొలి ప్రేమ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఊరు పేరు లేని ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి.. రిస్క్ చేసి మరీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈవీవీ సత్యనారాయణతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. ముత్యాల సుబ్బయ్యతో గోకులంలో సీత.. భీమినేనితో సుస్వాగతం లాంటి సినిమాలు చేసిన తర్వాత పవన్.. తన సొంత నిర్ణయంతో చేసిన సినిమా తొలి ప్రేమ. అప్పటి వరకు అగ్ర దర్శకుల అండతో విజయాలు అందుకున్న పవన్.. తొలిసారి సోలో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పవన్ కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా కూడా తొలిప్రేమ రేంజ్ మాత్రం సపరేట్. 1998లో అప్పటికే సుస్వాగతంతో హిట్ కొట్టిన పవన్.. అదే ఏడాది జూలై 24న విడుదలైన తొలిప్రేమతో వచ్చాడు. ఈ సినిమా 23 ఏళ్ల కింద వసూలు చేసిన కలెక్షన్స్ ఎంతో చూద్దాం..

నైజాం: 2.97 కోట్లు
సీడెడ్: 1.52 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.04 కోట్లు
ఈస్ట్: 0.66 కోట్లు
వెస్ట్: 0.51 కోట్లు
గుంటూరు: 0.69 కోట్లు
కృష్ణా: 0.53 కోట్లు
నెల్లూరు: 0.36 కోట్లు
ఏపీ + తెలంగాణ: 8.28 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.32 కోట్లు
వరల్డ్ వైడ్: 8.60 కోట్లు
సుస్వాగతం బ్లాక్ బస్టర్ కావడంతో తొలి ప్రేమ సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది. 23 ఏళ్ల కిందే ఈ చిత్రం 4.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. పవన్ మార్కెట్‌కు ఇది అప్పట్లో ఎక్కువే. విడుదలైన తర్వాత తొలి ప్రేమ 9 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. బయ్యర్లకు దాదాపు 4.50 కోట్ల లాభాలు తీసుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

