Shraddha Das | రంగ్ రంగ్ రంగీలా.. సింగర్‌గా మారిన శ్రద్ధాదాస్
చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాతపర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకుడు. మహీధర్‌రెడ్డి, దేవేష్ నిర్మాతలు.
Shraddha Das | చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘పారిజాతపర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకుడు. మహీధర్‌రెడ్డి, దేవేష్ నిర్మాతలు. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి చెందిన పాటను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ‘రంగ్ రంగ్ రంగీలా..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, రీ స్వరపరిచారు.
శ్రద్ధాదాస్ ఈ పాటను స్వయంగా పాడటం విశేషం. శ్రద్ధాదాస్ వాయిస్, గ్లామర్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని మేకర్స్ చెబుతున్నారు. వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖవాణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల సరస్వతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

