Panchayat 4 | ఈ సారి డబుల్ డోస్ కామెడీ.. ‘పంచాయత్ సీజన్ 4’ ట్రైలర్ వచ్చేసింది
Panchayat 4 | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన పాపులర్ వెబ్ సిరీస్ పంచాయత్ తాజాగా నాలుగో సీజన్ రాబోతుంది.
Panchayat 4 | ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన పాపులర్ వెబ్ సిరీస్ పంచాయత్ తాజాగా నాలుగో సీజన్ రాబోతుంది. ఇప్పటికే మూడు సీజన్లు రాగా సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి నాలుగో సీజన్ రాబోతుంది. జూన్ 24 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుండగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్.
ట్రైలర్ చూస్తుంటే.. ఈసారి ఫులేరా గ్రామంలో ఎన్నికల కోలాహలం మొదలైనట్లు తెలుస్తుంది. ప్రధాన్ జీ (రఘుబీర్ యాదవ్), భూషణ్ (దుర్గేష్ కుమార్) మధ్య తీవ్రమైన పోటీ జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది. ట్రైలర్లో ఎన్నికల ప్రచారం, రాజకీయ వ్యూహాలు, ఊహించని మలుపులు హైలైట్ అయ్యాయి. ప్రధాన్ జీ, భూషణ్ తమ మద్దతుదారులతో ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. గత సీజన్లలో అలరించిన జితేంద్ర కుమార్ (అభిషేక్), నీనా గుప్తా (మంజు దేవి), ఫైసల్ మాలిక్, చందన్ రాయ్ ఈ సీజన్లోనూ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు.
Read More
-
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు
-
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
-
Meghalaya murder | ఆ రక్తపు మరకలు రాజా రఘువంశీవే.. ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

