Srikanth | సాయిదుర్గతేజ్ పీరియాడ్ యాక్షన్ డ్రామా.. కొత్త అవతారంలో శ్రీకాంత్
సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ పీరియాడ్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
Srikanth | సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ పీరియాడ్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇందులో శ్రీకాంత్ క్రూషియల్ రోల్ పోషిస్తున్నారు.
ప్రమోషన్లో భాగంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో శ్రీకాంత్ రగ్గ్డ్ లుక్‌తో కనిపిస్తున్నారు. సాయిదుర్గతేజ్ పవర్ఫుల్ పాత్ర ఇందులో చేస్తున్నారని, పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

