Pakka Commercial song | పూజలు, పురస్కారాలన్నీ ‘పక్కా కమర్షియలే’..టైటిల్ సాంగ్ అదిరిందంతే
గోపీచంద్ ( Gopichand)నటిస్తోన్న తాజా ప్రాజెక్టు పక్కా కమర్షియల్ (Pakka Commercial ). తాజాగా మేకర్స్ పక్కా కమర్షియల్ టైటిల్ ట్రాక్ ను విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood)యాక్షన్ హీరో గోపీచంద్ ( Gopichand)నటిస్తోన్న తాజా ప్రాజెక్టు పక్కా కమర్షియల్ (Pakka Commercial ). హెలేరియస్ డ్రామా నేపథ్యంలో మారుతి (Tollywood)దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయనున్నారు. తాజాగా మేకర్స్ పక్కా కమర్షియల్ టైటిల్ ట్రాక్ ( Pakka Commercial title song)ను విడుదల చేశారు. జీవన్మరణ ఇతివృత్తంతో నవలా ఆధారంగా పక్కా కమర్షియల్ సాంగ్ రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
పూజలు, పురస్కారాలు, నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియలే. ఆ దేవుడు..జీవుడు.. భక్తులు..అగరత్తులు అన్నీ పక్కా కమర్షియలే..ఆ గురువులు..శిష్యులు..చదువులు..చట్టబండలు అన్నీ పక్కా కమర్షియలే అంటూ జాక్స్ బెజోయ్ మ్యూజిక్ కంపోజిషన్‌లో వచ్చిన ఈ పాట పెప్పీ వైబ్స్ తో ఫ్రెష్ ఫీల్‌ను కలిగిస్తోంది. గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

